Featured News
ఉద్యోగాల కోసం భవనమెక్కిన డీఎస్సీ అభ్యర్థులు
హైదరాబాద్, జూన్ 6 (జనంసాక్షి) : ఉద్యోగాలివ్వాలని కోరుతూ డీఎస్సీ`2012 ఉద్యోగులు గురువారం తెల్లవారుజామున నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో గల సంక్షేమ భవన్‌పైన ఏడవ అంతస్తుపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ`2012లో ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో…

