Monday, 23 November 2026

ఉద్యోగ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీమాంధ్ర

ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : జెఎసి డిమాండ్‌

కడప, జూలై 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ జెఎసి డిమాండ్‌ చేసింది. సమితి పిలుపుమేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం నాడు భోజన విరామ సమయంలో ఆందోళన…