హైదరాబాద్
ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. అరుణారాయ్
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా 100 రోజులు ఉన్న ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని జాతీయ సలహ కమీటి సభ్యురాలు అరుణారాయ్ అభిప్రాయాపడ్డారు. ఉపాధి హమీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ ఇతర…
