తెలంగాణ
ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు
మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా…
