Wednesday, 4 November 2026

ఉపాధి నిధులపై సమీక్షా సమావేశం

జిల్లా వార్తలు

ఉపాధి నిధులపై సమీక్షా సమావేశం

చిలుకూరు : మండలంలోని పదమూడు పంచాయతీల్లోని ఐదు ఆవాస గ్రామాల్లో పదినెలలుగా జరిగిన ఉపాధి పనులకు రూ,3,47,08,137. నిధులు ఖర్చుయ్యాయి,ఈనిధులపై స్పెషల్‌ ఆడిట్‌ సిబ్బంది గ్రామాల వారీగా ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. గురువారం మడలం పరిషత్‌ కార్యాలయంలో  ఎంపీడీవో నాగారెడ్డి…