తెలంగాణ
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు రాఘవులు
బాగ్‌లింగంపల్లి,హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ-2 ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. శుక్రవారం సుందరయ్య కళానిలయంలో గ్రామీణ ఉపాధి మేట్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ…
