జిల్లా వార్తలు
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం: బాబు
మహబూబ్‌నగర్: జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే పాలన తెచ్చింది. తెదేపానేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితిలేదని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…
