సీమాంధ్ర
కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదా
కడప : కడప జిల్లా డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదావేశారు. డీసీసీబీ ఎన్నికల అధికారిగా జిల్లా రిజిస్ట్రార్ లింగా సుబ్బయ్య నియమితులయ్యారు. సాయంత్రం డైరెక్టర్లందరికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న కనిపించకుండా పోయిన జిల్లా ఎన్నికల…
