Tuesday, 3 November 2026

కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదా

కడప : కడప జిల్లా డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదావేశారు. డీసీసీబీ ఎన్నికల అధికారిగా జిల్లా రిజిస్ట్రార్‌ లింగా సుబ్బయ్య నియమితులయ్యారు. సాయంత్రం డైరెక్టర్లందరికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న కనిపించకుండా పోయిన జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ కడపలో ప్రత్యక్షమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *