ఆదిలాబాద్
ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి
ఆదిలాబాద్, డిసెంబర్ 4 : 2012 డీఎస్సీకి ముందు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిటిఎఫ్ సంఘం డిమాండ్ చేసింది. డీఎస్సీ పోస్టింగులు ఇవ్వకముందే అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో రెండుసార్లు ఏజెన్సీ సమస్యపై…
