జిల్లా వార్తలు
ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి
నల్గొండ, జనవరి 31 (): ఫిబ్రవరి 21న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓటరుగా నమోదైన ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫిబ్రవరి 21వ తేదీని ప్రత్యేక సెలవు దినంగా…
