ఆదిలాబాద్
విద్యార్థి, ఉపాధ్యాయ సమస్యలపై ఆందోళన కారక్రమాలు
ఆదిలాబాద్, జూలై 23: విద్యారంగంలో నెలకొన్న సమస్యపై దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శామ్యూల్, సుధాకర్ తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎంఇవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ…
