వార్తలు
ఉపాధ్యాయుల దండనతో విద్యార్ధి మృతి
భోపాల్: ఉపాధ్యాయులు విచక్షణ రహితంగా దండించిన ఘటనలో 9 ఏళ్ల విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్ధిని ఇద్దరు ఉపాధ్యాయులు…
