ఆదిలాబాద్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి : గంగారెడ్డి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, కార్యదర్శి యాదవరావులు డిమాండ్ చేశారు. జీవో 86 ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలని, ప్రతి…
