జిల్లా వార్తలు
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్
నల్గొండ, జనవరి 31 (): నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు సంబంధించిన వికలాంగులైన ఓటర్ల తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రలో ప్రాధాన్యత నివ్వాలని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ యన్.ముక్తేశ్వర రావు కోరారు.…
