వార్తలు
అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి
అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు. అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని, దాన్ని…
