ఆదిలాబాద్
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భైంసా: పట్టణంలోని ఏపీనగర్‌కు చెందిన అమ్మదాసు (19) స్థానిక ఎంబీకాలనీలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్.ఐ నరేష్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేశారు.
భైంసా: పట్టణంలోని ఏపీనగర్‌కు చెందిన అమ్మదాసు (19) స్థానిక ఎంబీకాలనీలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్.ఐ నరేష్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేశారు.
భైంసా: పట్టణంలోని మార్కెట్ వీధిలో అద్దె నివాసంలో ఉంటున్న బాషా(25) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి భార్య అహ్మద్ బేగం పుట్టింటికి వెళ్లింది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు…