అంతర్జాతీయం
ఉ.కొరియా సరిహద్దుల్లో బారికేడ్లు
సియెల్: దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దుల సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి విధ్వంసక బారికేడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా టెలివిజన్ ఛానల్‌ని ఉటంకిస్తూ యెన్‌హప్ న్యూస్ బుధవారం తెలియజేసింది. దూలాలు, రాళ్ళు, సిమెంట్‌తో ఉత్తర కొరియాకి చెందిన మనుషులు…
