వార్తలు
లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధం
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాలు సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అంతేగాక 11 ఆలయాలు కూడా ముస్తాబయ్యాయన్నారు. జాతర, ఊరేగింపు…
