Tuesday, 3 November 2026

ఎంఈవోను నిర్బంధించి గ్రామస్థుల ఆందోళన

తెలంగాణ

ఎంఈవోను నిర్బంధించి గ్రామస్థుల ఆందోళన

ఆదిలాబాద్‌ : నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గ్రామస్థులు మూసివేసి ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌ను తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఇక్కడికి వచ్చిన ఎంఈవోను పాఠశాలలో నిర్భంధించి నిరసన వ్యక్తం చేశారు.…