Tuesday, 3 November 2026

ఎంఈవోను నిర్బంధించి గ్రామస్థుల ఆందోళన

ఆదిలాబాద్‌ : నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గ్రామస్థులు మూసివేసి ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌ను తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఇక్కడికి వచ్చిన ఎంఈవోను పాఠశాలలో నిర్భంధించి నిరసన వ్యక్తం చేశారు. డీఈవో వచ్చి హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *