ఎడిట్ పేజీ
ఎంఐఎం ఎవరి వైపు?
తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎంఐఎం (ఆల్ ఇండియా మర్కతుల్ ఇత్తెహదుల్ ముస్లిమీన్) పార్టీ వైఖరి చూసి యావత్ తెలంగాణ ముస్లింలు నివ్వెరబోయారు. కేవలం హైదరాబాద్ పాత నగరానికే పరిమితైన…
