Tuesday, 3 November 2026

ఎంత తొందరగా గద్దెదిగితే ప్రజల కష్టాలు

హైదరాబాద్

ఈ ప్రభుత్వాలు గద్దెదిగితేనే ప్రజల కష్టాలు తీరతాయి

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా గద్దెదిగితే ప్రజల కష్టాలు అంత తొందరగా తీరుతాయని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. ధరల పెరుగుదల, రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త జైల్‌ భరో కార్యక్రమంలో  భాగంగా…