హైదరాబాద్
ఎందరు వెళ్లినా ఒకే మాట చెప్పాలి : హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం పేరుతో మరోసారి మోసం చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీషరావు మండిపడ్డారు. అధికార పార్టీ మోసం చేసినప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత విపక్షాలపై ఉందని ఆయన…
