ఎడిట్ పేజీ
ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారు?
ఉత్తరాఖండ్లో సంభవించిన పెను విపత్తుకు కారణం మానవ తప్పిదమేనా? అనే సందేహాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఈ అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. వరుణుడు సృష్టించిన పెను ఉత్పాతానికి ఇప్పటి వరకు ఐదు…
