సీమాంధ్ర
మార్పులు చేర్పులు తథ్యం : రాయపాటి
విజయవాడ, జూన్ 24 : ఇటీవలె ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కలత చెందారని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివారావు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక పార్టీలోను, ప్రభుత్వంలోను భారీ మార్పులు ఉంటాయని కూడా…
