హైదరాబాద్
ఎంపీలను బుజ్జగించేందుకే అఖిలపక్షం : తెదేపా
హైదరాబాద్: ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో ఓడిపోతామన్న భయంతోనే ఎంపీలను బుజ్జగించేందుకు అఖిలపక్షం ఏర్పాటుచేసే నిర్ణయం తీసుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తొలుత లేఖ రాసింది చంద్రబాబేనని, తెలంగాణపై పార్లమెంటులో…
