తెలంగాణ
ఎంపీలు పార్టీ మారుతున్నందునే తెలంగాణపై కాంగ్రెస్
స్పందించింది -భాజపా అధికార ప్రతినిధి ఎస్. రామచంద్రరావు హైదరాబాద్ : కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలతో అటలాడకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల…
