Saturday, 7 November 2026

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

జిల్లా వార్తలు

జూరాలకు భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 57, 474 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకువిడుదల…