Wednesday, 4 November 2026

ఎట్టకేలకు.. సబిత

Featured News

ఎట్టకేలకు.. సబిత, ధర్మాన రాజీనామా ఆమోదం

విస్తరణపై ఊహాగానాలు హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి) : ఎట్టకేలకు రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆదివారం ఆమోదించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో ఆ మంత్రులిద్దరూ…