Monday, 2 November 2026

ఎన్జీవో సంస్థ ఉద్యోగుల కుంటుబసభ్యుల ఆదదోలన

ఖమ్మం

ఎన్జీవో సంస్థ ఉద్యోగుల కుంటుబసభ్యుల ఆదదోలన

భద్రాచలం : పట్టణంలోని విదెశి ఎన్జీవోలో పనిచేస్తున్న కార్మికులను తొంగించడంపై కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తొలగించినవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలు రాజకీయ పక్షాల నేతలు కులసంఘూలు ఆందోళన చేస్తున్నాయి. ఈక్రమంలో కార్మికు…