తెలంగాణ
ఎన్టీపీసీలో సౌరవిద్యుత్ కేంద్రానికి భూమిపూజ
రామగుండం, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో రాజీవ్ రహదారి సమీపంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్ కర్మాగారం మొదటి విడతగా 72 ఎకరాల్లో 85 కోట్లతో చేపట్టిన 10 మెగావాట్ల కేంద్రానికి ఎన్టీపీసీ సాంకేతిక సంచారకులు…
