Tuesday, 3 November 2026

ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిది కోమటిరెడ్డి

తెలంగాణ

ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిది కోమటిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ప్రజలకు నమ్మకం కలిగేలా నిర్ణయం తీసుకుంటే మంచిదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనతో పాటు మంత్రులంతా రాజీనామాలు చేసివుంటే…. తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.…