తెలంగాణ
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. శాంతిభద్రతల అంశంపై పోలీసు అధికారులతో చర్చించామని చెప్పారు.…
