Wednesday, 4 November 2026

ఎన్నికల సంఘానికి ఇస్తున్నట్లు వెల్లడించింది.

వార్తలు

సీపీఎం ఆరెళ్ల వ్యవధిలో 417 కోట్ల ఆదాయం

నూఢిల్లీ: సీపీఎం 2005 నుంచి ఆరెళ్ల వ్వవధిలో రూ. 417 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అందులో కార్పొరేట్‌ సంస్థలు సొసైటీల ద్వారా వచ్చిన విరాళాలు కేవలం కోటిన్నర రూపాయలు. పార్టీలో పూర్తి పారదర్శకత తెచ్చే ప్రయత్నంలో భాగంగా సీపీఎం…