వార్తలు
సీపీఎం ఆరెళ్ల వ్యవధిలో 417 కోట్ల ఆదాయం
నూఢిల్లీ: సీపీఎం 2005 నుంచి ఆరెళ్ల వ్వవధిలో రూ. 417 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అందులో కార్పొరేట్ సంస్థలు సొసైటీల ద్వారా వచ్చిన విరాళాలు కేవలం కోటిన్నర రూపాయలు. పార్టీలో పూర్తి పారదర్శకత తెచ్చే ప్రయత్నంలో భాగంగా సీపీఎం…
