సీమాంధ్ర
రైతు సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు, జూన్ 24: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలను చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన…
