Wednesday, 4 November 2026

ఎమ్మెల్యేగానే పోటీచేస్తా

జాతీయం

ఎమ్మెల్యేగానే పోటీచేస్తా, ఎంపిగా కాదు : బాలకృష్ణ

హైదరాబాద్‌ : తాను లోక్‌సభకు పోటీ చేయనున్నట్లువచ్చిన మీడియా వార్తలను నందమూరిహీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కోట్టిపారేశారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని స్ఫష్టం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ లోకసభకు పోటీ చేయనున్నట్లుఇటీవల…