హైదరాబాద్
ఎమ్మెల్యేల చీకటి ఒప్పందాలు
హైదరాబాద్ : పార్టీ నియమావళిని ఉల్లంఘించి చీకటి ఒప్పందాలకు పాల్పడ్డ శాసన సభ్యులను ప్రజలు తరిమి కొట్టాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు మస్తాన్‌వలీ పిలుపు నిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల కాలపరిమితి కోసం ప్రజల ఎన్నుకుంటే.. బేరసారాలు…
