సీమాంధ్ర
కలిసికట్టుగా ముందుకు నడుద్దాం టిడిపి నేతల తీర్మానం
శ్రీకాకుళం, జూలై 7 : వచ్చే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తెలుగుదేశం పార్టీ నేతలు తీర్మానించుకున్నారు. జిల్లాకు చెందిన టిడిపి అగ్రనేతలంతా స్థానిక ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి…
