తెలంగాణ
గన్‌పార్క్ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలుగుదేశం పార్టీ గస్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో…
