Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్‌

కరీంనగర్

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామిగౌడ్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి, వరదారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే తెలంగాణ వాదమే లేదని సీమాంధ్రోళ్లు…