కరీంనగర్
ఎమ్మెల్సీ ఎన్నికలతో కేంద్రానికి కళ్ళు తెరిపించండి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
కరీంనగర్, జనవరి 31 (): ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలంగాణ వాదాన్ని వినిపించి కేంద్రానికి కళ్ళు తెరిపించాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. స్థానిక ఉద్యోగ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు స్వామిగౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సుధాకర్‌రెడ్డిలు నామినేషన్లను దాఖలు చేశారు.…
