హైదరాబాద్
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో నేడు జరుగుతున్న ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 14 జిల్లాలోని ఆరు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1437 పోలింగ్ కేంద్రాల్లో 6.32 లక్షల మంది…
