Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేడు జరుగుతున్న ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 14 జిల్లాలోని ఆరు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1437 పోలింగ్‌ కేంద్రాల్లో  6.32 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *