ఖమ్మం
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బాలాజీనాయక్
ఖమ్మం, నవంబర్ 6 : మార్చి 2013లో జరగనున్న ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ పిఆర్‌టియు నుంచి ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బాలాజీనాయక్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈయన సంఘం నాయకులను కలిసి ఎమ్మెల్సీగా పోటీ…
