హైదరాబాద్
ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణం: ధనగోపాల్
హైదరాబాద్: తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని మానవహక్కుల కమిషన్‌లో జాతీయ మానవహక్కుల కార్యకర్త ధనగోపాల్ పిటిషన్ వేశారు. సమయానికి ప్రాణవాయువు అందించకపోవటం వల్లే ఆయన మృతి చెందారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు మృతికి…
