హైదరాబాద్
ఎర్రన్నాయుడు మృతి పట్ట కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారని ఆయన అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు…
