Tuesday, 3 November 2026

ఎర్రన్నాయుడు మృతి పట్ట కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారని ఆయన అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *