జాతీయం
ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా మాకు ఆందోళన లేదు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఢిల్లీ: ఎఫ్‌ఐలపై ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఓటింగ్‌తో కూడిన చర్చపై తమకు ఆందోళన లేదన్నారు. ఏ నిబంధన కిందైనా ఈ అంశంపై…
